Tollywood: 16 Worst Movies Of 2018


Tollywood: 16 Worst Movies Of 2018

దేశంలో సంఖ్యాపరంగా హిందీ చిత్రసీమతో పోటీపడుతుంటుంది తెలుగు చిత్రసీమ. ప్రతియేటా 10 శాతం మించని సినిమాలు మాత్రమే విజయం సాధించి, మిగతా 90 శాతం పరాజయం పాలవుతున్నా, సినిమాలు నిర్మించడానికి కొత్త నిర్మాతలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. వేలాది మంది కార్మికులకు పని కల్పిస్తూనే ఉన్నారు.

అదలా ఉంచితే కొన్ని సినిమాలు మాత్రం విషయపరంగానో, టేకింగ్ పరంగానో లేదంటే ట్రీట్‌మెంట్ పరంగానో చెత్త సినిమాలుగా విమర్శకు గురవుతున్నాయి. 2018లో అలాంటి 16 సినిమాల జాబితా ఇది…

  1. ఇంటలిజెంట్ (దర్శకత్వం: వి.వి. వినాయక్)
  2. టచ్ చేసి చూడు (దర్శకత్వం: విక్రం సిరికొండ)
  3. మనసుకు నచ్చింది (దర్శకత్వం: మంజుల)
  4. ఏ మంత్రం వేశావే (దర్శకత్వం: శ్రీధర్ మర్రి)
  5. కిర్రాక్ పార్టీ (దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి)
  6. ఆచారి అమెరికా యాత్ర (దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి)
  7. ఆఫీసర్ (దర్శకత్వం: రాంగోపాల్ వర్మ)
  8. నా నువ్వే (దర్శకత్వం: జయేంద్ర)
  9. తేజ్ ఐ లవ్ యు (దర్శకత్వం: ఎ. కరుణాకరన్)
  10. ఆటగాళ్లు (దర్శకత్వం: పరుచూరి మురళి)
  11. నర్తనశాల (దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి)
  12. వీర భోగ వసంత రాయలు (దర్శకత్వం: ఆర్. ఇంద్రసేన)
  13. అదుగో (దర్శకత్వం: రవిబాబు)
  14. అమర్ అక్బర్ ఆంటోని (దర్శకత్వం: శ్రీను వైట్ల)
  15. 24 కిస్సెస్ (దర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి)
  16. నెక్స్ట్ ఏంటి (దర్శకత్వం: కునాల్ కోహ్లి)