Quiz: How Much Do You Remember About Balakrishna’s Movies


Quiz: How Much Do You Remember About Balakrishna's Movies

క్విజ్: బాలకృష్ణ సినిమాల గురించి మీకెంత తెలుసు?

1. శ్లాబ్ విధానంలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న తొలి చిత్రం

ఎ) సమరసింహారెడ్డి

బి) మంగమ్మగారి మనవడు

సి) ఆదిత్య 369

2. బాలకృష్ణ బాలనటుడిగా పరిచయమైన ‘తాతమ్మ కల’ చిత్రంతో ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు పొందినవారు

ఎ) డి.వి. నరసరాజు

బి) జంధ్యాల

సి) ఎన్టీ రామారావు

3. ‘భారతంలో బాలచంద్రుడు’ చిత్రంలో బాలకృష్ణ ఈ గెటప్‌లో కనిపించారు

ఎ) భగత్ సింగ్

బి) నేతాజీ సుభాష్ చంద్రబోస్

సి) శివాజీ

4. ‘బంగారు బుల్లోడు’తో పాటు ఒకే రోజు విడుదలై శత దినోత్సవం జరుపుకున్న చిత్రం

ఎ) భార్గవరాముడు

బి) మువ్వ గోపాలుడు

సి) నిప్పురవ్వ

5. ‘పాండురంగడు’ చిత్రంలో బాలకృష్ణ చేసిన పౌరాణిక పాత్ర

ఎ) శ్రీకృష్ణుడు

బి) శ్రీరాముడు

సి) అర్జునుడు

6. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రాల సంఖ్య

ఎ) ఆరు

బి) ఏడు

సి) ఎనిమిది

జవాబులు: 1. మంగమ్మగారి మనవడు  2. ఎన్టీ రామారావు  3. భగత్ సింగ్  4. నిప్పురవ్వ  5. శ్రీకృష్ణుడు  6. ఏడు