Aladdin Full Trailer


Aladdin Full Trailer

ప్రఖ్యాత డిస్నీ కార్టూన్ ఆధారంగా రూపొందించిన లైవ్ యాక్షన్ ఫిల్మ్ ‘అలాద్దిన్’ సినిమా పూర్తి ట్రైలర్‌ను వాల్ట్ డిస్నీ పిక్చర్స్ విడుదల చేసింది.

తారాగణం: విల్ స్మిత్ (భూతం), మేనా మసౌద్ (అలాద్దిన్), నవోమీ స్కాట్ (యువరాణి జాస్మిన్), మర్వన్ కెంజారి (జాఫర్), నవీద్ నెగాబన్ (సుల్తాన్), నసీం పెద్రాద్ (దాలియా), బిల్లీ మాగ్నుసెన్ (యువరాజు ఆండర్స్), న్యూమన్ అకర్ (హకీం)

సంగీతం: అలన్ మెంకెన్

దర్శకత్వం: గయ్ రిచీ

విడుదల తేదీ: 24 మే, 2019

Aladdin Full Trailer | actioncutok.com

You may also like:

Aladdin Full Trailer