ఫెయిల్యూర్ మ‌న‌కు బెస్ట్ టీచ‌ర్‌ అంటున్న సాయిధ‌రమ్ తేజ్


ఫెయిల్యూర్ మ‌న‌కు బెస్ట్ టీచ‌ర్‌ అంటున్న సాయిధ‌రమ్ తేజ్

ఫెయిల్యూర్ మ‌న‌కు బెస్ట్ టీచ‌ర్‌ అంటున్న సాయిధ‌రమ్ తేజ్

సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ‘నేను శైల‌జ’ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్ర‌ల‌హ‌రి’. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘గ్లాస్ మేట్స్…’ అనే పాట‌ను ఖ‌మ్మంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా …

నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘చిత్రలహరి రెండో పాట‌ను విడుద‌ల చేశాం. మా సినిమా ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. టీజ‌ర్‌కి, ఫ‌స్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సాయిధ‌ర‌మ్‌తేజ్‌గారు మంచి స‌క్సెస్‌ను కొట్ట‌బోతున్నారు.మా సినిమా హిట్ కావాల‌ని ఆశీర్వ‌దించండి’ అని అన్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ ‘మ‌న జీవితంలో ఫెయిల్యూర్ మ‌న‌కు బెస్ట్ టీచ‌ర్‌. అవి మ‌న‌కు చాలా విష‌యాలు నేర్పిస్తాయి. పాఠాల‌తో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలా నేర్పుతాయి. న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్న మా మెగా ఫ్యాన్స్ కి ద‌న్య‌వాదాలు’ అని అన్నారు.

ఫెయిల్యూర్ మ‌న‌కు బెస్ట్ టీచ‌ర్‌ అంటున్న సాయిధ‌రమ్ తేజ్

ఫెయిల్యూర్ మ‌న‌కు బెస్ట్ టీచ‌ర్‌ అంటున్న సాయిధ‌రమ్ తేజ్ | actioncutok.com

You may also like: