వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

డేనియెల్ క్రెగ్ చివరిసారిగా జేమ్స్‌బాండ్ 007 కేరెంటర్ చేస్తోన్న ‘షాటర్‌హ్యాండ్’లో నటించే ముఖ్య పాత్రధారుల పేర్లను నిర్మాతలు ప్రకటించారు. కేరీ ఫుకునాగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. 2020 ఏఫ్రిల్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో ఫొటో ఫీచర్ తరహాలో చూద్దాం.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

ఆస్కార్ విజేత అయిన రామి మాలెక్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

బాండ్ 25 పూర్తి స్థాయిలో కొత్తగా కనిపించనున్నాడు. అతను సీక్రెట్ సర్వీస్‌ను వదిలేసి, ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు! సో ఇంటరెస్టింగ్!

ఇందులో ట్విస్టేమిటంటే.. అతని భార్య హత్యకు గురవుతుంది. దాంతో తిరిగి అతను మునుపటి పనిలోకి వస్తాడు. చూస్తుంటే ఇది ‘ఆన్ హర్ మెజెస్టీ’స్ సీక్రెట్ సర్వీస్’ ప్లాట్ తరహాలోనే అనిపిస్తోంది.

ఇంకో లీక్ ప్రకారమైతే లియాం నీసన్ సినిమా ‘టేకెన్’ తరహాలో ఈ సినిమా ఉండబోతోంది. ఇక బాండ్ పెళ్లిచేసుకొనేది ‘స్పెక్టర్’లో లీ సీడౌక్స్ పోషించిన డాక్టర్ మేడలీన్ స్వాన్‌ను.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

‘స్కైఫాల్’ (2012), ‘స్పెక్టర్’ (2015) తర్వాత మనీపెన్నీ కేరెక్టర్‌లో మూడోసారి నవోమీ హారిస్ కనిపించనున్నది.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

‘క్వాంటం ఆఫ్ సొలేస్’ (2008)లో సీఐఏ ఏజెంట్‌గా కనిపించిన జెఫ్రీ రైట్ ఆ పాత్రనే ఇందులో చేస్తున్నాడు.

‘క్యు’ కేరెక్టర్‌లో బెన్ విన్‌షా నటిస్తున్నాడు.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

ఇప్పటికే మూడు సార్లు బిల్ టానర్ కేరెక్టర్ చేసిన రోరీ కిన్నియర్ మరోసారి ఆ కేరెక్టర్ చేస్తున్నాడు.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

బాండ్ బాస్ ‘ఎం’గా తిరిగి రాల్ఫ్ ఫియెన్నెస్ నటిస్తున్నాడు.

బాండ్ ఫిలింలో ‘ది ఓత్’ ఫేం బిల్లీ మాగ్నుస్సెన్ నటిస్తుండటం ఇదే మొదటిసారి.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

‘కెప్టెన్ మార్వెల్’లో కనిపించిన లషానా లించ్ ‘షాటర్‌హ్యాండ్’లో నటిస్తోంది.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

స్వీడిష్-డేనిష్ యాక్టర్ అయిన డేవిడ్ డెన్సిక్ ఈ సినిమాలో నటించే అవకాశం పొందాడు.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

‘బ్లేడ్ రన్నర్ 2049’ సినిమాలో నటించిన క్యూబన్-స్పానిష్ తార అనా డే అర్మస్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తోంది.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే!

‘ఎ ఫెయిత్‌ఫుల్ మ్యాన్’లో నటించిన డాలి బెన్సల్లా ఈ సినిమాలో కనిపించనున్నాడు.

చివరి ఆరు బాండ్ సినిమాలకు పనిచేసిన నీల్ పర్విస్, రాబర్ట్ వేడ్.. ఈ సినిమాకీ స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. ఈ స్క్రిప్టుకు అమెరికన్ రచయిత రేమాండ్ బెన్సన్ రాసిన నెవ్వర్ డ్రీం ఆఫ్ డయ్యింగ్ (1999) ఆధారమని చెప్పుకుంటున్నారు.

వెల్లడైంది: 25వ జేమ్స్ బాండ్ సినిమా యాక్టర్స్ వీళ్లే! | actioncutok.com

You may also like: