క్విజ్: ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

క్విజ్: ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

ఎన్టీఆర్ నట జీవితంలో గొప్పగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటి ‘సర్దార్ పాపారాయుడు’. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ చేసిన ద్విపాత్రాభినయం ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది.

ముఖ్యంగా పాపారాయుడు పాత్రలో ఎన్టీఆర్ నటన, ఆ పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు చాలా కాలం ప్రజల మనసుల్లో నిలిచాయి. ఈ సినిమా డైలాగ్ క్యాసెట్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా చేసే నాటికి ఎన్టీఆర్ వయసు 57 సంవత్సరాలు.క్విజ్: 'సర్దార్ పాపారాయుడు' సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

ఎన్టీఆర్ నట జీవితంలో గొప్పగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటి ‘సర్దార్ పాపారాయుడు’. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ చేసిన ద్విపాత్రాభినయం ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది.

ముఖ్యంగా పాపారాయుడు పాత్రలో ఎన్టీఆర్ నటన, ఆ పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు చాలా కాలం ప్రజల మనసుల్లో నిలిచాయి. ఈ సినిమా డైలాగ్ క్యాసెట్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా చేసే నాటికి ఎన్టీఆర్ వయసు 57 సంవత్సరాలు.

క్విజ్: 'సర్దార్ పాపారాయుడు' సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

క్విజ్: ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా గురించి మీకెంతవరకు తెలుసు? | actioncutok.com

You may also like: