బాలయ్య.. ఇద్ద‌రు హాట్ బ్యూటీలు!


బాలయ్య.. ఇద్ద‌రు హాట్ బ్యూటీలు!

బాలయ్య.. ఇద్ద‌రు హాట్ బ్యూటీలు!

‘య‌న్టీఆర్‌’ బ‌యోపిక్ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ‌.. త్వ‌ర‌లో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. కె.య‌స్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. కాగా గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. అలాంటిదేమీ లేద‌ని తాజాగా ఓ మీడియా ప్ర‌తినిధికి నిర్మాత సి.క‌ల్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా sets పైకి వెళ్ళ‌నుంద‌ని తెలిపాడు.

బాలయ్య.. ఇద్ద‌రు హాట్ బ్యూటీలు!

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఇద్ద‌రు క‌థానాయిల‌కు స్థాన‌ముండ‌గా.. ఆ పాత్ర‌ల్లో ఇద్ద‌రు హాట్ బ్యూటీలు ఫిక్స్ అయ్యార‌ని తెలిసింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన క‌థ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఇందులో ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్, ‘ఎఫ్ 2’ భామ మెహ్రీన్ నాయిక‌లుగా న‌టించ‌బోతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌. అంతేకాదు.. ఈ సినిమా కోసం వారిద్ద‌రూ భారీ పారితోషికం పుచ్చుకుంటున్నార‌ని స‌మాచారం.

బాలయ్య.. ఇద్ద‌రు హాట్ బ్యూటీలు!

త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రి ఎంట్రీపై  clarity వ‌స్తుంది. మ‌రి.. 60కి చేరువ‌వుతున్న బాల‌య్య‌తో… ఈ  20 ప్ల‌స్ ముద్దుగుమ్మ‌లు చేసే romance ఎలా ఉంటుందో చూడాలంటే 2020 సంక్రాంతి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

బాలయ్య.. ఇద్ద‌రు హాట్ బ్యూటీలు! | actioncutok.com

More for you: