‘సాహో’ బ్రేక్ చేస్తుందా?


సాహో' బ్రేక్ చేస్తుందా?

సాహో’ బ్రేక్ చేస్తుందా?

ప్ర‌భాస్‌,సెట్స్‌పై ఉన్న పిరియాడిక‌ల్ love story ‘జాన్‌’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) 20వ సినిమా.  వీటిలో ‘సాహో’ ఈ ఆగ‌స్టు 15న రిలీజ్ కానుండ‌గా.. ‘జాన్‌’ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో విడుద‌ల కానుంది.

యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ‘సాహో’ విష‌యానికి వ‌స్తే.. ఓ negative సెంటిమెంట్ ట్రేడ్ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అదేమిటంటే..  ఇందులో బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించ‌డ‌మ‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్  న‌టించిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఓ విష‌యం స్ప‌ష్టం. ఒక్క ‘ఏక్ నిరంజ‌న్‌’లో త‌ప్ప మ‌రే చిత్రంలోనూ ప్ర‌భాస్ ప‌క్క‌న  బాలీవుడ్‌లో popular అయిన హీరోయిన్ జోడీ క‌ట్ట‌లేదు.

అయితే.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ‘ఏక్ నిరంజ‌న్‌’ బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలప‌డింది. అందులో కంగనా రనౌత్ నాయికగా నటించింది. ఈ నేప‌థ్యంలో.. స‌రిగ్గా ప‌దేళ్ళ త‌రువాత మ‌ళ్ళీ బాలీవుడ్ భామ‌తో ప్ర‌భాస్ సంద‌డి చేయ‌నుండ‌డం.. కాస్త negative వైబ్స్‌కి కార‌ణంగా నిలుస్తోందంటున్నారు ట్రేడ్ ప‌రిశీల‌కులు.  మ‌రి.. ‘సాహో’ ఆ నెగ‌టివ్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి ఘ‌న‌విజ‌యం సాధిస్తుందా?  వెయిట్ అండ్ సీ.

సాహో’ బ్రేక్ చేస్తుందా? | actioncutok.com

More for you: