ఆల్ టైమ్ టాప్ 5లో ‘మ‌హ‌ర్షి’.. టాప్ 10లో మూడు మహేశ్‌వే!


ఆల్ టైమ్ టాప్ 5లో 'మ‌హ‌ర్షి'.. టాప్ 10లో మూడు మహేశ్‌వే!

ఆల్ టైమ్ టాప్ 5లో ‘మ‌హ‌ర్షి’.. టాప్ 10లో మూడు మహేశ్‌వే!

వేస‌వి స‌మేతంగా బ‌రిలోకి దిగిన మ‌హేశ్ బాబు ‘మ‌హ‌ర్షి’.. మిశ్ర‌మ స్పంద‌న‌తోనే టాలీవుడ్ all time top 10 హ‌య్యస్ట్ గ్రాస‌ర్స్‌లో టాప్ 5 స్థానం ద‌క్కించుకుంద‌ని trade talk. అంతేకాదు.. మ‌హేశ్ ప్రీవియ‌స్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ ‘భ‌ర‌త్ అనే నేను’ (రూ.94.80 కోట్ల షేర్‌)ని ‘మ‌హ‌ర్షి’ కేవ‌లం 20 రోజుల్లోనే బీట్ చేసిందని స‌మాచారం.

కాగా..  మొద‌టి మూడు స్థానాల‌లో ‘బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌’, ‘బాహుబ‌లి – ది బిగినింగ్‌’ ఉన్నాయి. ఇక మూడో స్థానంలో ‘రంగ‌స్థ‌లం’ త‌న ప్లేస్‌ని ప‌దిల‌ప‌రుచుకోగా… నాలుగో స్థానంలో ‘ఖైదీ నంబ‌ర్ 150’ కొన‌సాగుతోంది. ఇక ఐదు, ఆరు స్థానాల‌లో ‘మ‌హ‌ర్షి’, ‘భ‌ర‌త్ అనే నేను’ ఉండ‌గా.. ఏడు నుంచి ప‌ది స్థానాల‌లో  ‘అర‌వింద స‌మేత‌’, ‘శ్రీ‌మంతుడు’, ‘ఎఫ్ 2’, ‘జ‌న‌తా గ్యారేజ్‌’ ఉన్నాయి. మొత్త‌మ్మీద‌.. టాలీవుడ్ all time top 10 గ్రాస‌ర్స్‌లో మ‌హేశ్ హీరోగా రూపొందిన చిత్రాలే మూడు ఉండ‌డం విశేషం.

ఆల్ టైమ్ టాప్ 5లో ‘మ‌హ‌ర్షి’.. టాప్ 10లో మూడు మహేశ్‌వే! | actioncutok.com

More for you: