మహేశ్: ఆ ఎక్స్‌పీరియెన్స్ బాగుంది!


మహేశ్: ఆ ఎక్స్‌పీరియెన్స్ బాగుంది!

మహేశ్: ఆ ఎక్స్‌పీరియెన్స్ బాగుంది!

ఏఎంబీ సినిమాస్.. ఏషియన్ గ్రూప్‌తో కలిసి మహేశ్ నెలకొల్పిన మల్టీప్లెక్స్. అధునాతన సౌకర్యాలు, ప్రొజెక్టర్లతో నిర్మించిన ఆ మల్టీప్లెక్స్ ప్రారంభమై కొన్ని నెలలు గడిచాయి. అయితే ఇంతవరకు అక్కడ విడుదలైన సినిమాను చూడటం మహేశ్‌కు వీలుకాలేదు. ఎట్టకేలకు ఆదివారం తొలిసారి ఒక సినిమాని వీక్షించాడు. ఆ సినిమా.. ‘అవెంజర్స్: ఎండ్‌గేం’.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు మహేశ్. “ఏఎంబీ సినిమాలో నా తొలి సినిమా.. ‘అవెంజర్స్: ఎండ్‌గేం’. సినిమా నచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్ బాగుంది. ఏఎంబీ బృందానికి థాంక్స్. యు గైస్ రాక్!!!” అని పోస్ట్ చేశాడు మహేశ్. దానితో పాటు ఏఎంబీ సిబ్బందితో దిగిన ఫొటోనూ షేర్ చేశాడు.

మహేశ్: ఆ ఎక్స్‌పీరియెన్స్ బాగుంది! | actioncutok.com

Trending now: