క్విజ్: ‘పెదరాయుడు’ సినిమా మీకెంతవరకు గుర్తుంది?


క్విజ్: 'పెదరాయుడు' సినిమా మీకెంతవరకు గుర్తుంది?

క్విజ్: ‘పెదరాయుడు’ సినిమా మీకెంతవరకు గుర్తుంది?

మోహన్‌బాబు హీరోగా నటించిన ఒక సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా 'పెదరాయుడు'. అది ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిన సినిమా కూడా కాదు. ఒక తమిళ సినిమాకు ఆ రీమేక్. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన 'పెదరాయుడు'లో మోహన్‌బాబు అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయగా, మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ నటించడం ఈ సినిమాకు పెద్ద ఆకర్షణను తీసుకొచ్చింది.

క్విజ్: ‘పెదరాయుడు’ సినిమా మీకెంతవరకు గుర్తుంది?

మోహన్‌బాబు హీరోగా నటించిన ఒక సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా ‘పెదరాయుడు’. అది ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిన సినిమా కూడా కాదు. ఒక తమిళ సినిమాకు ఆ రీమేక్. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ‘పెదరాయుడు’లో మోహన్‌బాబు అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయగా, మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ నటించడం ఈ సినిమాకు పెద్ద ఆకర్షణను తీసుకొచ్చింది.

కథా బలం, నటనా బలంతో ‘పెదరాయుడు’ వసూళ్ల వర్షాన్ని కురిపించి మోహన్‌బాబుకు మరపురాని అనుభవాన్నిచ్చింది. 15 జూన్ 1995లో ఈ సినిమా విడుదలైంది. అంటే 24 ఏళ్లు గడిచాయి. ఆ సినిమా గురించి మీకెంత తెలుసో, ఆ సినిమా మీకెంతవరకు గుర్తుందో చూసుకోడానికే ఈ క్విజ్.

క్విజ్: 'పెదరాయుడు' సినిమా మీకెంతవరకు గుర్తుంది?

క్విజ్: ‘పెదరాయుడు’ సినిమా మీకెంతవరకు గుర్తుంది? | actioncutok.com

More quiz for you: