‘రణరంగం’ | కాజల్ ఫస్ట్ లుక్ విడుదల


'రణరంగం' | కాజల్ ఫస్ట్ లుక్  విడుదల

‘రణరంగం’ | కాజల్ ఫస్ట్ లుక్ విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’.

ఈరోజు చిత్ర నాయిక కాజల్ అగర్వాల్ పుట్టినరోజు కావటంతో, ఆమెకు సంబంధించిన నూతన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, ఎడిటర్: నవీన్ నూలి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్.రామకృష్ణ రెడ్డి

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

'రణరంగం' | కాజల్ ఫస్ట్ లుక్  విడుదల

‘రణరంగం’ | కాజల్ ఫస్ట్ లుక్ విడుదల | actioncutok.com

More for you: