‘దొరసాని’ ట్రైలర్ ను ఆవిష్కరించనున్న సుకుమార్


'దొరసాని' ట్రైలర్ ను ఆవిష్కరించనున్న సుకుమార్

‘దొరసాని’ ట్రైలర్ ను ఆవిష్కరించనున్న సుకుమార్

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా రూపొందిన ‘దొరసాని’ మూవీ ట్రైలర్ సోమవారం (జూలై 1) విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించనున్నారు.

కేవీఆర్ మహేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి సంగీత దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మైంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 12న సినిమా విడుదలవుతోంది.

‘దొరసాని’ ట్రైలర్ ను ఆవిష్కరించనున్న సుకుమార్ | actioncutok.com

More for you: