‘ఎక్స్ మెన్’లో ఏది వరస్ట్.. ఏది బెస్ట్?


'ఎక్స్ మెన్'లో ఏది వరస్ట్.. ఏది బెస్ట్?
Logan

‘ఎక్స్ మెన్’లో ఏది వరస్ట్.. ఏది బెస్ట్?

‘ఎక్స్ మెన్’ సిరీస్‌లోని 12వ సినిమా ‘డార్క్ ఫోనిక్స్’ నేడు ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సైమన్ కింబర్గ్ డైరెక్ట్ చేసిన ఈ మార్వెల్ కామిక్స్ మూవీ ఇప్పటివరకూ వచ్చిన ‘ఎక్స్ మెన్’ సినిమాలన్నింటిలోనూ వరస్ట్‌గా ఉందనే పేరొచ్చింది. జేమ్స్ మెకాయ్, మైఖెల్ ఫాస్‌బెండర్, జెన్నిఫర్ లారెన్స్, నికొలస్ హౌల్ట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిలవుతోందని ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో ‘ఎక్స్ మెన్’ సినిమాల్లో వరస్ట్ నుంచి బెస్ట్ దాకా ర్యాంకులిస్తే.. ఏ సినిమా వెనకుంటుంది.. ఏ సినిమా ముందుంటుందో చూద్దాం…

12. డార్క్ ఫోనిక్స్ (2019) – డైరెక్టర్ సైమన్ కింబర్గ్

11. ఎక్స్-మెన్ ఆరిజిన్స్: వోల్వరిన్ (2009) – డైరెక్టర్ గవిన్ హుడ్

10. ది వోల్వరిన్ (2013) – డైరెక్టర్ జేమ్స్ మేన్‌గోల్డ్

9. ఎక్స్-మెన్: ద లాస్ట్ స్టాండ్ (2006) – డైరెక్టర్ బ్రెట్ రాట్నర్

8. ఎక్స్-మెన్: అపోకలిప్స్ (2016) – డైరెక్టర్ బ్రియాన్ సింగర్

7. ఎక్స్-మెన్: ఫస్ట్ క్లాస్ (2011) – డైరెక్టర్ మేథ్యూ వాన్

6. డెడ్‌పూల్ (2016) – డైరెక్టర్ టిం మిల్లర్

5. ఎక్స్-మెన్ (2000) – డైరెక్టర్ బ్రియాన్ సింగర్

4. ఎక్స్-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ (2014) – బ్రియాన్ సింగర్

3. డెడ్‌పూల్ 2 (2018) – డైరెక్టర్ డేవిడ్ లీచ్

2. ఎక్స్ 2 (2003) – డైరెక్టర్ బ్రియాన్ సింగర్

1. లోగన్ (2017) – డైరెక్టర్ జేమ్స్ మేన్‌గోల్డ్

‘ఎక్స్ మెన్’లో ఏది వరస్ట్.. ఏది బెస్ట్? | acioncutok.com

More for you: