ఆగస్ట్‌ 9న ‘అశ్వమేథం’


ఆగస్ట్‌ 9న ‘అశ్వమేథం’

ఆగస్ట్‌ 9న ‘అశ్వమేథం’

ధ్రువ కరుణాకర్‌ హీరోగా నటించిన చిత్రం ‘అశ్వమేథం’. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 9న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. సైబర్‌ క్రైమ్‌ యాక్షన్‌ థ్ల్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నితిన్‌ జి. దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సోన్యా, శివంగి కేద్‌కర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు.

చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించగా, జైపాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ సమకూర్చారు. ఎల్లో క్వీన్స్‌ మీడియా ప్రై.లి, సిల్లీ మాంక్స్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఈ సినిమాను ప్రియా నాయర్‌, వందన యాదవ్‌, ఐశ్వర్య యాదవ్‌, రూపేశ్‌, శుభ్‌ మల్హోత్రా నిర్మించారు.

ఈ చిత్రానికి రచయిత: జగదీశ్‌ మెట్ల, కో ప్రొడ్యూసర్స్‌: నగేశ్‌ పటేల్‌, నగేశ్‌ పూజారి, ఎడిటర్‌: తమ్మిరాజు, కో డైరెక్టర్‌: ఉస్మాన్‌ పాషా, ఆర్ట్‌: జె.కె.మూర్తి, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌: చిన్నా.

ఆగస్ట్‌ 9న ‘అశ్వమేథం’ | actioncutok.com

More for you: