Happy Birthday Sukumar


తెలుగు సినిమా అగ్రశ్రేణి దర్శకుల్లో సుకుమార్ ఒకరు. సమకాలీన దర్శకుల్లో మూస పద్ధతిలో కాకుండా భిన్నంగా ఆలోచించి, కొత్తగా సన్నివేశాల్ని కల్పించి, పాత్రల్ని వీలైనంత విలక్షణంగా చూపించే దర్శకుడు. 2018లో ఆయన నుంచి వచ్చిన ‘రంగస్థలం’ ఒక గొప్ప చిత్రం. ఈ రోజు (శుక్ర‌వారం) సుకుమార్ జ‌న్మ‌దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్రముఖులు సుకుమార్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు.

Happy Birthday Sukumar