I can’t get Kangana’s performance out of my mind: Samantha


I can't get Kangana's performance out of my mind: Samantha

నా మనసులోంచి ‘మణికర్ణిక’ను తీసేయలేకపోతున్నా: సమంత

‘మణికర్ణిక’లో రాణీ లక్ష్మీబాయ్ పాత్రలో కంగనా రనౌత్ ప్రదర్శించిన నటనను తన మనసులోంచి తీసేయలేకపోతున్నానని చెప్పింది సమంత. రెండు రోజుల క్రితం ఆ సినిమా చూసిన ఆమె కంగన అభినయానికి తన అభినందనలను కంగనకు తెలుపమని ఆమె సోదరి రంగోలిని కోరింది. ఆమెకు తమ గొప్ప సపోర్ట్ ఉంటుందని తెలిపింది. “రెండు రోజులు గడిచాయి. అయినా నా మైండ్‌లోంచి ఆమె అభినయాన్ని తీసేయలేకపోతున్నా. The only explanation I can give myself is that she must have been ‘possessed’ it couldn’t have been an act it just couldn’t. Please congratulate her and tell her she has our greatest support.” అని ట్వీట్ చేసింది సమంత. దానికి రంగోలి “థాంక్యూ సో మచ్” అంటూ స్పందించింది.