Mahesh Babu Comments On Sankranthi Releases


Mahesh Babu Comments On Sankranthi Releases

సంక్రాంతి పండుగ కోసం సినీ ప్రేమికులు ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. కారణం, పెద్ద హీరోల, భారీ బడ్జెట్, క్రేజీ సినిమాలు ఒకటికి మించి విడుదలవడం, భిన్న సినిమాలను చూసే, ఎంచుకొనే అవకాశం ఉండటం. ఈ సారి సంక్రాంతి పండుగకి నందమూరి బాలకృష్ణ ‘ఎన్.టి.ఆర్: కథానాయకుడు’, రజనీకాంత్ ‘పేట’, రాంచరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేశ్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ బరిలోకి దిగాయి. ఈ సినిమాలపై ప‌లువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియ‌జేస్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ సినిమాలపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆయన చేసిన ట్వీట్లు మీ కోసం.