Tollywood Quiz: Test Your 2018 Movie Knowledge


Tollywood Quiz: Test Your 2018 Movie Knowledge

టాలీవుడ్ క్విజ్: మీ 2018 సినిమా నాలెడ్జికి పరీక్ష

  1. 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా
    ఎ) భరత్ అనే నేను
    బి) రంగస్థలం
    సి) మహానటి
    డి) నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా
  2. 2018లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ
    ఎ) అజ్ఞాతవాసి
    బి) ఆఫీసర్
    సి) ఇంటిలిజెంట్
    డి) నా పేరు సూర్య
  3. మెగా హీరోల్లో ఒక హిట్టు, ఒక ఫ్లాపు పొందిన హీరో
    ఎ) అల్లు అర్జున్
    బి) సాయిధరం తేజ్
    సి) వరుణ్ తేజ్
    డి) పవన్ కల్యాణ్
  4. ఎక్కువ సినిమాల్లో కనిపించిన హీరో
    ఎ) వరుణ్ తేజ్
    బి) రవితేజ
    సి) రాజ్ తరుణ్
    డి) విజయ్ దేవరకొండ
  5. టీచర్ కోడుకైనా చదువబ్బని సాగర్ కథను చెప్పిన సినిమా
    ఎ) సమ్మోహనం
    బి) నీదీ నాదీ ఒకే కథ
    సి) గీత గోవిందం
    డి) గూఢచారి
  6. 2018లో నాయికగా పరిచయమై, మూడు సినిమాల్లో కనిపించిన తార
    ఎ) రష్మిక మండన్న
    బి) పాయల్ రాజ్‌పుట్
    సి) శోభిత ధూళిపాళ్ల
    డి) సత్నా టైటస్

జవాబులు

  1. రంగస్థలం
  2. అజ్ఞాతవాసి
  3. వరుణ్ తేజ్
  4. విజయ్ దేవరకొండ
  5. నీదీ నాదీ ఒకే కథ
  6. రష్మిక మండన్న