ఆస్కార్స్ 2019 విజేతల పూర్తి జాబితా


ఆస్కార్స్ 2019 విజేతల పూర్తి జాబితా
ఆస్కార్ జ్ఞాపికలు

బెస్ట్ పిక్చర్: గ్రీన్ బుక్

బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ లీడింగ్ రోల్: ఓలీవియా కోల్మన్ (ద ఫావరైట్)

బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్: రామి మాలెక్ (బొహీమియన్ రాప్సొడీ)

బెస్ట్ డైరెక్టర్: అల్ఫాన్సో క్యూరాన్ (రోమా)

యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్: రెజీనా కింగ్ (ఇఫ్ బీలే స్ట్రీట్ కుడ్ టాక్)

యాక్టర్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్: మహర్షలా అలీ (గ్రీన్ బుక్)

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: స్పైడర్-మ్యాన్: ఇంటు ద స్పైడర్-వర్స్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్: ‘షాలో’ (ఎ స్టార్ ఈజ్ బార్న్)

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: నిక్ వల్లెలోంగా, బ్రియాన్ కర్రీ, పీటర్ ఫారెల్లీ (గ్రీన్ బుక్)

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: స్పైక్ లీ, చార్లీ వాచెల్, డేవిడ్ రాబినోవిజ్, కెవిన్ విల్మాట్ (బ్లాక్‌క్లాన్స్‌మన్)

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్: ‘రోమా’ (మెక్సికో)

బెస్ట్ డాక్యుమెంటరీ: ‘ఫ్రీ సోలో’

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ‘ఫస్ట్ మ్యాన్’

బెస్ట్ సినిమాటోగ్రఫీ: అల్ఫాన్సో క్యూరాన్ (రోమా)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: హన్నా బీచ్లెర్ (బ్లాక్ పాంథర్)

బెస్ట్ కాస్ట్యూం డిజైన్: రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ‘వైస్’

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: బొహీమియన్ రాప్సొడీ (జాన్ ఆట్మన్)

బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్లాక్ పాంథర్ (లుడ్విగ్ గొరాన్సన్)

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బొహీమియన్ రాప్సొడీ

బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బొహీమియన్ రాప్సొడీ

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్.’

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ‘బావో’

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ‘స్కిన్’