Lakshmi’s NTR Releasing On March 22


Lakshmi's NTR Releasing On March 22 లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 22న విడుదల

లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 22న విడుదల

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ఒక సాంగ్ కి అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.

యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ని కోటికి పైగా మంది చూసారు. కాగా.. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘నీ ఉనికి’ అనే సాంగ్ ను కూడా 30 లక్షల మందికి పైగా చూశారు. వీటికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Lakshmi's NTR Releasing On March 22

ఈ సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో రేట్ కి కొన్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జి.వి ఫిలింస్,రామ్ గోపాల్ వర్మ మరియు రాకేష్ రెడ్డిలు త్వరలోనే తెలియజేస్తారన్నారు.

Lakshmi's NTR Releasing On March 22

టెక్నీషియన్స్-

ఎ జివి ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్,
దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
సినిమాటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ & నరేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
పి ఆర్ ఓ : జి.ఎస్.కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
సౌండ్ డిజైన్ : యతి రాజు

Lakshmi's NTR Releasing On March 22

Related articles:

3 thoughts on “Lakshmi’s NTR Releasing On March 22

Comments are closed.