Pulwama Attack: Social Media Users Comes Out To Rescue Kashmiris

పుల్వామా దాడి: కశ్మీరీలకు అండగా నిలిచిన సోషల్ మీడియా
భీతావహమైన పుల్వామా దాడి తర్వాత హిందూత్వ శక్తుల దాడికి కశ్మీరీలు, సాధారణ ముస్లింలు గురయ్యారు. ఆ దాడుల వార్తలు బయటకు వచ్చాక బాధితులకు అండగా నిలవడానికి, ఆశ్రయం కల్పించడానికి పెద్ద హృదయంతో ముందుకు వచ్చారు సోషల్ మీడియా వినియోగదారులు.
తమ ట్విట్టర్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా పేజీల ద్వారా బాధితులను తమ ఇళ్లల్లోకి ఆహ్వానిస్తూ సందేశాలు పెట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న కశ్మీరీలు ఎవరైనా సరే, వాళ్లకు ఆశ్రయం కల్పించడానికి ముందుకు వచ్చిన వాళ్లెవరంటే…