ఆర్య-సయేషా సంగీత్ సందడి!


ఆర్య-సయేషా సంగీత్ సందడి!

ఆర్య-సయేషా సంగీత్ సందడి! – actioncutok.com

తమిళ నటుడు ఆర్య, ముంబై తార సయేషా సైగల్ పెళ్లి చెన్నైలో నేడు జరగబోతోంది. ఒక రోజు ముందు శనివారం హైదరాబాద్‌లో వాళ్ల సంగీత్ వేడుక ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు ఇరు కుటుంబాల వాళ్లతో పాటు సన్నిహితులు, స్నేహితులు, తెలుగు, తమిళ చిత్ర రంగాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొన్నారు. తన ‘వరుడు’ సినిమా సహనటుడి సంగీత్ వేడుకకు అల్లు అర్జున్ హాజరయ్యాడు.

all arjun attends arya and sayyeshaa sangeeth ceremony

గత ఏడాది వచ్చిన ‘గజినీకాంత్’ సినిమా సెట్స్‌పై ఆర్య, సయేషా మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలూ సరేనన్నారు. ఇప్పుడు ఆ ముహూర్తం వచ్చేసింది. సంగీత్ వేడుకలో ఆ ఇద్దరూ వెండి రంగు దుస్తుల్లో మెరిసిపోయారు.

ఆర్య-సయేషా సంగీత్ సందడి! – actioncutok.com

You may also like:

More Photos:

ఆర్య-సయేషా సంగీత్ సందడి!
ఆర్య-సయేషా సంగీత్ సందడి!
ఆర్య-సయేషా సంగీత్ సందడి!
ఆర్య-సయేషా సంగీత్ సందడి!