తెరవెనుక బొమ్మలతో ‘చిత్రలహరి’ వేడెక్కింది!

తెరవెనుక బొమ్మలతో 'చిత్రలహరి' వేడెక్కింది!

తెరవెనుక బొమ్మలతో ‘చిత్రలహరి’ వేడెక్కింది!

సాయిధరం తేజ్ హీరోగా, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించిన ‘చిత్రలహరి’ చిత్రం ఈ శుక్రవారం (ఏప్రిల్ 12)న విడుదలవుతోంది. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు వచ్చిన స్పందన చిత్ర బృందంలో జోష్ నింపింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తేజ్‌కు ఈ సినిమాతో ఊరట లభిస్తుందనే నమ్మకం కలుగుతోంది. తాజాగా నిర్మాతలు ఆ సినిమా తెరవెనుక సన్నివేశాలకు చెందిన ఫొటోలను విడుదల చేసింది. వాటిని చూస్తుంటే యూనిట్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో పనిచేసిందన్న అభిప్రాయం కలుగుతోంది.

హీరో హీరోయిన్లు, దర్శకుడితో పాటు నటుడు సునీల్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, ఇతర యూనిట్ మెంబర్స్ ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు.

తెరవెనుక బొమ్మలతో 'చిత్రలహరి' వేడెక్కింది!
తెరవెనుక బొమ్మలతో 'చిత్రలహరి' వేడెక్కింది!
తెరవెనుక బొమ్మలతో 'చిత్రలహరి' వేడెక్కింది!
తెరవెనుక బొమ్మలతో 'చిత్రలహరి' వేడెక్కింది!
chitralahari working stills
chitralahari working stills

తెరవెనుక బొమ్మలతో ‘చిత్రలహరి’ వేడెక్కింది! | actioncutok.com

You may also like:

One thought on “తెరవెనుక బొమ్మలతో ‘చిత్రలహరి’ వేడెక్కింది!

Comments are closed.