ఏపీ లోక్‌సభ స్థానాల విజేతలు వీరే..


ఏపీ లోక్‌సభ స్థానాల విజేతలు వీరే..

ఏపీ లోక్‌సభ స్థానాల విజేతలు వీరే..

శ్రీకాకుళం – రామ్మోహన్‌నాయుడు (టీడీపీ)

విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్ (వైసీపీ)

అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి (వైసీపీ)

విశాఖపట్నం – ఎం.వి.వి. సత్యనారాయణ (వైసీపీ)

అనకాపల్లి – డాక్టర్ వెంకట సత్యవతి (వైసీపీ)

కాకినాడ – వంగా గీత (వైసీపీ)

అమలాపురం (ఎస్సీ) – చింతా అనూరాధ (వైసీపీ)

రాజమండ్రి – మార్గాని భరత్‌ (వైసీపీ)         

నరసాపురం – కె. రఘురామకృష్ణంరాజు (వైసీపీ)

ఏలూరు – కోటగిరి శ్రీధర్ (వైసీపీ)

మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి (వైసీపీ)  

విజయవాడ – కేశినేని నాని (టీడీపీ)

గుంటూరు – గల్లా జయదేవ్ (టీడీపీ)

నరసరావుపేట – లావు కృష్ణదేవరాయలు (వైసీపీ)

బాపట్ల (ఎస్సీ) – నందిగామ సురేశ్ (వైసీపీ)

ఒంగోలు – మాగుంట శ్రీనివాసులురెడ్డి (వైసీపీ)

నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి (వైసీపీ)

నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి (వైసీపీ)

అనంతపురం – తలారి రంగయ్య (వైసీపీ)

హిందూపూర్‌ – గోరంట్ల మాధవ్‌ (వైసీపీ)

కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి (వైసీపీ)

కర్నూలు – డాక్టర్ సంజీవ్‌కుమార్ (వైసీపీ)

తిరుపతి (ఎస్సీ) – బల్లి దుర్గాప్రసాద్‌ (వైసీపీ)

రాజంపేట – పీవీ మిథున్‌రెడ్డి (వైసీపీ)

చిత్తూరు – ఎన్‌. రెడ్డప్ప (వైసీపీ)

ఏపీ లోక్‌సభ స్థానాల విజేతలు వీరే.. | actioncutok.com