క్విజ్: ‘తాత-మనవడు’ గురించి మీకెంతవరకు తెలుసు?


క్విజ్: ‘తాత-మనవడు’ గురించి మీకెంతవరకు తెలుసు?

దర్శకరత్నగా పేరుగాంచిన దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయమైన చిత్రంగా 'తాత-మనవుడు' సుప్రసిద్ధమైంది. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై కె. రాఘవ నిర్మించిన ఈ సినిమాలో తాతా మనవళ్లుగా ఎస్వీ రంగారావు, రాజబాబు అత్యుత్తమంగా నటించి సినిమా విజయంలో కీలకంగా మారారు. ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి గొప్ప సినిమా గురించి మీకెంత తెలుసో ఈ క్విజ్‌కు మీరిచ్చే జవాబులే చెప్తాయి.

క్విజ్: 'తాత-మనవడు' గురించి మీకెంతవరకు తెలుసు?

దర్శకరత్నగా పేరుగాంచిన దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయమైన చిత్రంగా ‘తాత-మనవుడు’ సుప్రసిద్ధమైంది. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై కె. రాఘవ నిర్మించిన ఈ సినిమాలో తాతా మనవళ్లుగా ఎస్వీ రంగారావు, రాజబాబు అత్యుత్తమంగా నటించి సినిమా విజయంలో కీలకంగా మారారు. ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి గొప్ప సినిమా గురించి మీకెంత తెలుసో ఈ క్విజ్‌కు మీరిచ్చే జవాబులే చెప్తాయి.

క్విజ్: 'తాత-మనవడు' గురించి మీకెంతవరకు తెలుసు?

క్విజ్: ‘తాత-మనవడు’ గురించి మీకెంతవరకు తెలుసు? | actioncutok.com

More for you: