మోదీపై ట్వీట్: స్వర భాస్కర్‌ను ట్రోలింగ్‌లో ముంచెత్తిన నెటిజన్లు


మోదీపై ట్వీట్: స్వర భాస్కర్‌ను ట్రోలింగ్‌లో ముంచెత్తిన నెటిజన్లు

మోదీపై ట్వీట్: స్వర భాస్కర్‌ను ట్రోలింగ్‌లో ముంచెత్తిన నెటిజన్లు

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడై, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లతో బీజేపే సింగిల్ లార్జెట్ మెజారిటీ పార్టీగా అవతరించింది. ప్రపంచం నలుమూలల నుంచీ నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి మొదలుకొని దాయాది దేసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరకూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభినందనలు తెలిపారు. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా నటీనటులు సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

వారిలో బాలీవుడ్ తార స్వర భస్కర్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేశారు. మోదీ చారిత్రక విజయంపై అభినందిస్తూ ఆమె ఏమని ట్వీట్ చేశారంటే – “అద్భుతమైన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. ప్రజాస్వామ్య పౌరులుగా వచ్చిన ఫలితాన్ని మనం గౌరవిద్దాం. ఇండియాకు తాను చేస్తానంటున్న వాగ్దానాల్ని ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. ఆయన ఇండియాకు ప్రధానమంత్రి. ఇండియా మొత్తంగా ఓటేయకపోయినా ఇండియాలోని అందరికీ ఆయన ప్రధాని.”

ఎన్నికలలో ఆమె కన్నయ్యకుమార్, ఆతిషి మర్లేనా వంటి కొంతమంది తరపున ఆమె ప్రచారం చేశారు. కానీ వాళ్లంతా ఓటమి పాలయ్యారు. ఏదేమైనా అమీ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు ఎద్దేవా చేశారు. జోకులు, నిందాపూర్వక కామెంట్లతో ట్రోల్ చేశారు. వాటి వంక ఒక లుక్కేస్తే…

మోదీపై ట్వీట్: స్వర భాస్కర్‌ను ట్రోలింగ్‌లో ముంచెత్తిన నెటిజన్లు | actioncutok.com

More for you: