కాజల్ నిజస్వరూపం ఇలా ఉంటుంది!

కాజల్ నిజస్వరూపం ఇలా ఉంటుంది!
గ్లామర్‌కి అధిక ప్రాధాన్యతనిచ్చే రంగం.. చిత్ర పరిశ్రమ. అటువంటి రంగంలో తమ ఫిజిక్ నుంచి మేకప్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు నటీనటులు. ఎందుకంటే.. ఈ రంగంలో ప్రతిభతో పాటు ఫిజిక్, మేకప్ కూడా చాలా కీలక పాత్రలు పోషిస్తాయి. ఈ నేపథ్యంలో.. వారి నేచురల్ లుక్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోతుంది.
అయితే.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి.. తన నేచురల్ అండ్ ఒరిజినల్ లుక్‌ను తన అభిమానులకు, బాహ్య ప్రపంచానికి చూపించాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నదే తడవుగా.. వెంటనే ఫోటో సెషన్‌కు ఓకే చెప్పేసింది ఈ సుందరి. అలా.. ఫేమస్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాడిక్ తీసిన మేకప్ లేని కాజల్ పిక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. ఇలా చేయడానికి చాలా ధైర్యం కావాలని.. మేకప్ లేని కాజల్ ఒరిజినల్ లుక్ చాలా నేచురల్‌గా, బాగుందని ఆమె ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాజల్ పిక్స్‌కి లైక్స్ మీద లైక్స్ కొడుతున్నారు.

కాజల్ నిజస్వరూపం ఇలా ఉంటుంది! | actioncutok.com
More for you: