కృతి.. బ్లూ వాటర్ బేబీ!


కృతి.. బ్లూ వాటర్ బేబీ!
Kriti Kharbanda

కృతి.. బ్లూ వాటర్ బేబీ!

తెలుగులో కొన్ని సినిమాలు చేసి, కొంత కాలంగా బాలీవుడ్‌లో సెటిల్ అయిన కృతి ఖర్బందా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’, ‘పాగల్‌పంతి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగా సూపర్ స్టైలిష్ బ్లూ స్విం సూట్‌లో జలకాలాడుతోంది. తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఆమె షేర్ చేసిన ఫొటో చూస్తుంటే జలకన్య లాగే ప్రతి నీటి బిందువునూ ఆమె ఆస్వాదిస్తున్నట్లుగా ఉంది. అ ఫొటోకు “లివ్ ఇన్ ది వాటర్, లవ్ బై ద మూన్!” అనే క్యాప్షన్ జోడించింది.

ఈ ఏడాది ‘హౌస్‌ఫుల్ 4’, ‘పాగల్‌పంతి’ సినిమాలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపకరిస్తాయని నమ్ముతోన్న కృతి ‘చెహ్రే’ అనే సినిమాకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తమిళంలోనూ ‘వాన్’ అనే సినిమా చేస్తోంది.

కృతి.. బ్లూ వాటర్ బేబీ! | actioncutok.com

More for you: