ముచ్చటగా మూడోసారి బన్నీ, సుక్కు కాంబినేషన్

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే 20వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more